నవతెలంగాణ బుక్స్ :: జెన్ గుడాల్

జెన్ గుడాల్(JAANE GOODAL)

Author: K.B.Gopalam

Price: Rs.50.00 /-

No.Pages: 72.

Book Your Orders via Whatsapp

Description:

జెన్ గుడాల్ మాములు పద్దతిలో చదువుకుని పనిలో దిగిన పరిశోధకురాలు కాదు. ఆమె ఈ ప్రపంచంలో మరెవరు చేయని సాహసం చేసి చింపాంజీల గురించి పరిశీలించడానికి అడవులకు వెళ్లింది. మాములు చదువు లేకున్నా చివరికి ఆమె డాక్టరేట్ పట్టాన్నికూడా పొందింది. అది నిజానికి గొప్ప విషయం కాదు. కానీ మనిషికి అన్నిటికన్నా దగ్గరి జాతిగా గుర్తింపు పొందిన చింపాంజీలను గురించి ఆమె చేసిన పరిశోధనకు వచ్చిన గుర్తింపు ఒక డాక్టరేట్ కన్నా ఎంతో ఎక్కువ. అటువంటి పరిశోధకురాలి కథ ఇది.

About the Author