నవతెలంగాణ బుక్స్ :: ఐజక్ న్యూటన్

ఐజక్ న్యూటన్ (ISSAC NEWTON)

Author: K.B.Gopalam

Price: Rs.50.00 /-

No.Pages: 80.

Book Your Orders via Whatsapp

Description:

ఐజక్ న్యూటన్ వంటి మనిషిని మీరే కాదు. మరెవరూ చూచి ఎరుగరు. అతను చాలా చికాకు మనిషి. మనుషులంటే నచ్చని వాడు. ఎప్పుడు ఎలాగ ఉంటాడో తెలియదు. అందరూ తనకు శత్రువులు అనుకుంటాడు. ఎంతో రహస్యంగా ఉంటాడు. చివరికి అన్నం తినడం కూడా మరిచిపోతాడు అతనిలో ఎవరికీ నచ్చని గుణాలు ఎన్నో ఉండేవి. కానీ అతను చాలా తెలివిగలవాడు. చాలా చాలా తెలివిగలవాడు. ఆ తెలివి కారణంగానే ప్రపంచం ఒక కొత్తబాటలో నడిచింది. అతను లెక్కలు చెప్పాడు. చిన్న, పెద్ద వస్తువుల మధ్యన ఉండే ఆకర్షణ గురించి చెప్పాడు. వస్తువుల కదలిక గురించి కూడా చెప్పాడు. ఐజాక్ న్యూటన్ అన్న మనిషిని ఆ కాలంలో ఆ సంగతులను ప్రపంచానికి వివరించుకుంటే, సైన్స్ ఇవాళ ఇలా ఉండేది కాదు. ప్రపంచంలోని చాలా విషయాలు ఇవాళ ఇలా ఉండేవి కావు.

About the Author