Price: Rs.175.00 /-
No.Pages: 272.
అంతరిక్షాన్ని గురించిన ఒక నూతన దృష్టిని ఖగోళశాస్త్రం ప్రసాదిస్తుంది. మనల్ని ఆవరించి వుండే ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం, దాన్ని గురించిన సాపేక్ష జ్ఞానం నుంచి సంపూర్ణ జ్ఞానాన్ని పొందడంలో గతితార్కిక ప్రక్రియల అభివృద్ధిని ఎంతో బాగా విశదీకరిస్తుంది.
This Book Was Written By Various Authors