Price: Rs.100.00 /-
No.Pages: 160.
సమకాలీన భారతదేశ చరిత్రలో తెలంగాణ ప్రజల సాయుధపోరాటం ఒక ప్రతిభావంతమైనది. తెలంగాణ ప్రజలు తమ దాస్య శృంఖలాలను కొంత వరకైనా ఏ విధంగా పోరాడి విముక్తి చేసుకున్నారో వివరించే ప్రయత్నమే ఈ గ్రంధము. ఉద్యమ లోతుపాతులు, సిద్ధాంత వైరుధ్యాలు, నాయకత్వ మార్గదర్శనము, పాలకవర్గాల వ్యూహాలు, ప్రజల త్యాగాలను పరిశోధనాత్మక విశ్లేషణ మరియు పోరాటంలో కొన్ని క్రొత్త కోణాలు చూపించే ప్రయత్నమే ఈ గ్రంధము.