నవతెలంగాణ బుక్స్ :: నువ్వేమిటో నీ ఆహారం చెబుతుంది

నువ్వేమిటో నీ ఆహారం చెబుతుంది (NUVVEMITO NEE AAHARAM CHEBUTUNDHI)

Author: Dr. Devaraju Maharaju

Price: Rs.45.00 /-

No.Pages: 64.

Book Your Orders via Whatsapp

Description:

బాగా చదువుకున్నవారికి సైతం ఆహారం గురించి సరైన అవగాహన ఉండటం లేదు. అందుకు కారణం వారు దాని పట్ల శ్రద్ధ చూపకపోవడమే. కొందరు ఆకలికి ఆగలేక ఏదో ఒకటి తింటూనే ఉంటారు. మరికొందరు పనిలో పడి ఆకలి మరచి, తిండిని అశ్రద్ధ చేస్తారు. వేగవంతమైన జీవితం, పని ఒత్తిడి ఆధునికుల్ని స్థిమితంగా ఆహారం తీసుకోనివ్వడం లేదు. గంటల తరబడి కష్టపడి ఇల్లాలు వంట చేస్తే, రెండు నిమిషాల్లో నాలుగు మెతుకులు గతికి బయటపడే ఉద్యోగస్తులే ఎక్కువ. ఇది సరికాదు. టీవీల ముందు కూర్చొనే సమయాన్ని తగ్గించి, ఆహారానికి కొద్దిపాటి సమయాన్ని కేటాయిస్తే మన ఆరోగ్యాన్ని చాలావరకు కాపాడుకోవచ్చు. నువ్వేమిటన్నది నువ్వు తినే ఆహారమే నిర్ణయిస్తుంది.

About the Author