నవతెలంగాణ బుక్స్ :: ఇదండీ మహాభారతం

ఇదండీ మహాభారతం(EDANDI MAHABHARATAM)

Author: Ranganayakamma

Price: Rs.170.00 /-

No.Pages: 504.

Book Your Orders via Whatsapp

Description:

[మొగ్గా పువ్వూలేని, కాయా పండూలేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్ధాల, వైరుధ్యాల వికృతాల, వికారాల, కౄరత్వాల అబద్దాల, కట్టు కధల, పుక్కిటి పురాణాల పుట్ట!] \"తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి\" - సామెత! గారెలు తిన్న వాళ్ళకి, వాటి రుచి తెలిసే ఉంటుంది. భారతం చదవని వాళ్ళు దాని రుచి కూడా చూడండి ఒక సారి! పరిచయం - రంగనాయకమ్మ. పరిచయానికి ఆధారం: 1. వ్యాస మహా భారతానికి కె. ఎం. గంగూలీ చేసిన ఇంగ్లీషు వచనానువాదం - ''ది మహా భారత ఆఫ్‌ కృష్ణ ద్వైపాయన వ్యాసా'', 2. కవిత్రయం రాసిన \"శ్రీమదాంధ్ర మహా భారతము\", 3. పురిపండా అప్పలస్వామి గారి ''వ్యావహారికాంధ్ర మహా భారతం'' నేను, ఈ పుస్తకానికి, ''ఇదండీ మహా భారతం!'' అని పేరు పెట్టి, దాని కింద, ''వికృతాలూ, వికారాలూ, అబద్దాలూ....'' అంటూ చాలా విశేషణాలు పెట్టాను. అవి, అన్యాయంగా పోగేసిన మాటలు కావు. లోపలికి వెళ్ళి చదివి చూడండి. ఏ విశేషణం ఎందుకు పెట్టానో అన్నిటికీ ఆధారాలు కనపడతాయి. - రంగనాయకమ్మ

About the Author